Rohit Sharma Comes Up With Unique Message During IPL 2021 Opener
#RohitSharma
#Mumbaiindians
#RCB
#Mi
#Ipl2021
#Rhino

ఐపీఎల్ 14వ సీజన్‌లో చెపాక్ వేదికగా ఆర్‌సీబీతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓపెనర్ క్రిస్ లిన్‌తో జరిగిన మిస్ కమ్యునికేషన్ వల్ల రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్ ఒక విషయంలో మాత్రం అభిమానులు, నెటిజనల మనసులు గెలుచుకున్నాడు.